Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ .. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
Tirumala: 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ .. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 60వేల,861 మంది భక్తులు దర్శించుకున్నారు.