Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
Tirumala: భక్తులతో నిండిన వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శానానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63వేల 512 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3కోట్ల 72లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.