Grandhi Srinivas: రెండు చోట్ల ఓడిన పవన్ సీఎం ఎలా అవుతారు..?
Grandhi Srinivas: పవన్ మొదట తనను తాను ప్రశ్నించుకోవాలి
Grandhi Srinivas: రెండు చోట్ల ఓడిన పవన్ సీఎం ఎలా అవుతారు..?
Grandhi Srinivas: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్స్ చేశారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన పవన్..సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్...అద్దంలో మొదట తనను తాను ప్రశ్నించుకోవాలని ఎద్దేవా చేశారు. జనసేనను తెలుగుదేశంతో కలపకపోయినా..అక్రమంగా సహజీవనం చేస్తున్నారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు.