AP Employees Union: చలో విజయవాడకు వెళ్లే ఉద్యోగుల హౌజ్ అరెస్ట్
AP Employees Union: కర్నూలు ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి అరెస్ట్.
చలో విజయవాడకు వెళ్లే ఉద్యోగుల హౌజ్ అరెస్ట్
AP Employees Union: చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లే ఉద్యోగ సంఘల నాయకులను కర్నూలు జిల్లాలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డితో పాటు ఇతర ఉద్యోగుల సంఘాల నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరేందుకు విజయవాడకు వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వెంగళరెడ్డి. బైట్. వెంగళరెడ్డి. ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు.