ఇవాళ చిలకలూరిపేటలో hmtv కార్తీక దీపోత్సవ యజ్ఞం
hmtv Karthika Deepotsavam: వేదిక : గోల్కొండ గార్డెన్స్, చిలకూరిపేట
ఇవాళ చిలకలూరిపేటలో hmtv కార్తీక దీపోత్సవ యజ్ఞం
hmtv Karthika Deepotsavam: పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా.. శివనామస్మరణతో భక్తి పారవశ్యం నింపేలా మరో దీపోత్సవ యజ్ఞానికి hmtv సన్నద్ధమైంది. ఆధ్యాత్మిక పండితుల ప్రవచన, పీఠాధిపతుల భాషణాలు కార్యక్రమాలతో అట్టహాసంగా... కన్నుల పండువగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో... చిలకూరిపేట వేదికగా ఇవాళ ప్రారంభం కానున్న ఈ దీపోత్సవ యజ్ఞానికి సకల భక్త జనులకు సాదర ఆహ్వానం పలుకుతోంది హెచ్‌ఎంటీవీ.