Weather Report: ఏపీలో దడ పుట్టిస్తోన్న ఎండలు.. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు
Weather Report: మాడుపగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ప్రజలు
Weather Report: ఏపీలో దడ పుట్టిస్తోన్న ఎండలు.. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు
Weather Report: ఏపీలో ఎండలు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.