ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు
Vallabhaneni Vamsi: వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనుల శాఖ అధికారులకు నోటీసులు
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు
Vallabhaneni Vamsi: ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంశీ ఆదేశాలతో అతని అనుచరులు అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనుల శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.