ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
AP High Court: ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను.. * డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లిన ఎస్‌ఈసీ
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (ఫైల్ ఇమేజ్)
AP High Court: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లింది ఎస్‌ఈసీ. ఎస్‌ఈసీ పిటిషన్‌పై విచారించనుంది.