Taliperu Project: తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
Taliperu Project: ప్రాజెక్టు 11గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Taliperu Project: తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
Taliperu Project: ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 25గేట్లలో 11 గేట్లను ఎత్తి 22వేల 644 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి 74 మీటర్లు కాగా... ప్రస్తుత నీటిమట్టం 73 పాయింట్ 72 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 22వేల క్యూసెక్కులుండగా... అవుట్ ఫ్లో 22వేల 644 క్యూసెక్కులుగా ఉంది.