Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్.. విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ
Chandrababu Arrest: దసరా సెలవుల తర్వాత విచారిస్తామన్న హైకోర్టు
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్ పిటిషన్.. విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ
Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దసరా సెలవుల తర్వాత పిటిషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. వచ్చే వాయిదా నాటికి మెడికల్ రిపోర్టులు అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. బెయిల్ పిటిషన్‌పై విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది.