Avinash Reddy: అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
Avinash Reddy: రేపు ఉ.10.30 గంటలకు విచారణ జరుపుతామన్న టీఎస్ హైకోర్టు
Avinash Reddy: అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
Avinash Reddy: మాజీమంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం పదిన్నర గంటలకు విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వాదనలకు ఎంత సమయం కావాలని.. సీబీఐ, అవినాష్ తరఫు లాయర్లను ధర్మాసనం అడగగా.. గంట సమయం కావాలని కోర్టుకు తెలిపారు లాయర్లు. అందరి వాదనలను రేపే వింటామన్న టీఎస్ హైకోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేసింది.