YS Avinash Reddy: నేడు అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

YS Avinash Reddy: సాయంత్రానికి బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వచ్చే అవకాశం

Update: 2023-04-26 03:56 GMT

YS Avinash Reddy: నేడు అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

YS Avinash Reddy: నేడు అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం పులివెందులలో ఉన్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. సాయంత్రం అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వచ్చే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్‌ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News