Ayyanna Patrudu: జగన్‌పై తనకు వ్యక్తిగత వైరం లేదు
Ayyanna Patrudu: 50 కిలో మీటర్లు తిప్పి.. అప్పుడు నోటీసులు ఇచ్చారు
Ayyanna Patrudu: జగన్‌పై తనకు వ్యక్తిగత వైరం లేదు
Ayyanna Patrudu: గన్నవరం యువగళం సభలో సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై అయ్యన్న పోలీసులకు వివరణ ఇచ్చారు. పోలీసులు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసి నోటీసులు ఇవ్వకుండా 50 కిలో మీటర్లు తిప్పి.. అప్పుడు నోటీసులు ఇచ్చారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. జగన్‌పై తనకు వ్యక్తిగత వైరం లేదని ఆయన అన్నారు. జగన్‌ను రాజకీయపరంగానే విమర్శించానని ఆయన అన్నారు.