గుంటూరు జిల్లాలో వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమత్ వ్రతం నిర్వహణ

గుంటూరు జిల్లా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమత్ వ్రతం 24 అడుగులు ఎత్తు కలిగిన వీరాంజనేయ స్వామి హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ వారి జాడను..

Update: 2025-12-04 13:58 GMT

గుంటూరు జిల్లాలో వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమత్ వ్రతం నిర్వహణ

గుంటూరు జిల్లా పొన్నూరులోని వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో.. హనుమత్ వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 24 అడుగులు ఎత్తు కలిగిన వీరాంజనేయ స్వామి వారినీ సుందరంగా అలంకరించారు. హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ వారి జాడను.. ఈ మాసంలోనే కనుగొన్నందున హనుమత్వతాన్ని, విశిష్ట పర్వదినంగా ఈ మాసంలో నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు శ్రీకృష్ణమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా హనుమత్ వ్రతాన్ని ఘనంగా జరిపామని దేవస్థాన పాలక మండలి చైర్మన్ గుప్తా తెలిపారు.

Tags:    

Similar News