రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య
Guntur: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటారు జిల్లాలోని పేరేచర్ల స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్‌కి పాల్పడ్డారు.
Guntur: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గుంటారు జిల్లాలోని పేరేచర్ల స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్‌కి పాల్పడ్డారు. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకి చెందిన గోపి... తెనిలి మండడలం అత్తోటకి చెందిన ప్రియాంకలు నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.