School Holidays: రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
AP Schools Holiday: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది.
School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఈ రోజు పాఠశాలలకు సెలవు
AP Schools Holiday: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. పరిస్థితిని బట్టి ఆ తర్వాత తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు.
మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్ష సూచన ఉన్న మరికొన్ని జిల్లాలలో కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.