Gulab Cyclone: గులాబ్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం యంత్రాంగం అప్రమత్తం
Gulab Cyclone: గులాబ్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది
శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం గులాబ్ సైక్లోన్ హెచ్చరిక (ఫైల్ ఇమేజ్)
Gulab Cyclone: గులాబ్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లాలో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు తెలుపడంతో మత్సకారులు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కళింగపట్నం నుండి ఒడిషా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.