Gudivada Amarnath: రాబోయేది వైసీపీ ప్రభుత్వమే
Gudivada Amarnath: కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్న సీఎం జగన్
Gudivada Amarnath: రాబోయేది వైసీపీ ప్రభుత్వమే
Gudivada Amarnath: ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే వైసీపీ కీలక సమావేశం నిర్వహించినట్టు మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల సంఘం ఈసారి తీసుకొస్తున్న కొన్ని నిబంధనలపై వర్క్ షాపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైనాట్ 175 దిశగా వైసీపీ దూసుకెళ్తోందని.. రాబోయే వైసీపీ ప్రభుత్వమేనని... మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.