Gudivada Amarnath: టీడీపీ వాపును చూసి బలుపు అనుకోవద్దు

Gudivada Amarnath: టీడీపీ వాపును చూసి బలుపు అనుకోవద్దన్నారు మంత్రి గుడవాడ అమర్నాథ్.

Update: 2023-03-21 14:00 GMT

Gudivada Amarnath: టీడీపీ వాపును చూసి బలుపు అనుకోవద్దు

Gudivada Amarnath: టీడీపీ వాపును చూసి బలుపు అనుకోవద్దన్నారు మంత్రి గుడవాడ అమర్నాథ్. ఎమ్మెల్సీ ఓట్లు ప్రత్యేక గ్రూప్‌నకు చెందని ఓట్లన్నారు. 2లక్షల 80వేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని... సుమారు 2లక్షల మంది మాత్రమే ఓటు వేశారన్నారు. పట్టభద్రుల ఓటర్లు ప్రభుత్వం ఇస్తున్న ఏ పథకానికి చెందిన ఓటర్లు కాదని చెప్పారు. లోకేష్‌ను పులివెందులలో పోటీ చేయాలని సవాల్ విసిరారు మంత్రి అమర్నాథ్.

Tags:    

Similar News