Gudivada Amarnath: చంద్రబాబుకు మ్యానిఫెస్టో అంటే అర్థం తెలుసా..?
Gudivada Amarnath: ఇచ్చిన హామీలు అమలు చేసిన చరిత్ర ఆయనకుందా..?
Gudivada Amarnath: చంద్రబాబుకు మ్యానిఫెస్టో అంటే అర్థం తెలుసా..?
Gudivada Amarnath: మ్యానిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇచ్చిన హామీలు అమలు చేసే చరిత్ర చంద్రబాబుకు ఉందా అని, 2014 మ్యానిఫెస్టో ఎక్కడ ఉందో చంద్రబాబుకు అయినా తెలుసా అని ప్రశ్నించారు. టీడీపీ వెబ్‌సైట్‌లో మ్యానిఫెస్టో లేకుండా చేశారని, పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టి విడుదల చేశాడని ఆరోపించారాయన. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనేని, లోకేష్ లాంటి వాల్లే రిచ్ అయ్యారని ప్రశ్నించారాయన.