సింహాచల క్షేత్రంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన

108 బంగారు పుష్పాలతో వేదమంత్రాలు,మంగళ వాయిద్యాలతో అర్చన వేకువజాము స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న భక్తులు

Update: 2025-11-06 11:30 GMT

సింహాచల క్షేత్రంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన

విశాఖపట్నం సింహాచల క్షేత్రంలో స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. 108 బంగారు పుష్పాలతో వేదపండితుల వేదమంత్రాల,మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేసి, స్వర్ణ పుష్ప అర్చన నివేదించారు.

Tags:    

Similar News