విజయనగరంలో ఘనంగా శ్రీ పైడితల్లి 'తొలేళ్ల ఉత్సవం'

విజయనగరంలో ఘనంగా శ్రీ పైడితల్లి తొలేళ్ల ఉత్సవం ప్రధాన ఆలయం నుంచి కోట వద్దకు అమ్మవారి ఊరేగింపు

Update: 2025-10-07 06:49 GMT

విజయనగరంలో ఘనంగా శ్రీ పైడితల్లి 'తొలేళ్ల ఉత్సవం'

విజయనగరం గ్రామ దేవత శ్రీ పైడితల్లి తొలేళ్ళ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ప్రధాన దేవాలయం చదురు గుడి నుంచి రాత్రి అమ్మవారి ఘటాలను కోటవద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి పూజలు నిర్వహించారు. 

అనంతరం అక్కడ నుంచి పంచ లోహాలతో రెండు ఘటాలను, నాలుగు కంచు ఘటాలను గుడి వద్దకు తీసుకువచ్చి అమ్మవారి కథను భక్తులకు వినిపించారు 

పూజారులు. ఆలయ పూజారి రైతులకు విత్తనాలు పంచిపెట్టారు. 

Tags:    

Similar News