Nandyala: బ్లాక్ మార్కెట్‌కు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు.. MEO ఆఫీస్ నుంచి తరలిస్తుండగా పట్టుకున్న స్థానికులు
Nandyala: పొంతన లేని సమాధానాలు చెబుతున్న ఆటో డ్రైవర్
Nandyala: బ్లాక్ మార్కెట్‌కు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు.. MEO ఆఫీస్ నుంచి తరలిస్తుండగా పట్టుకున్న స్థానికులు
Nandyala: నంద్యాల జిల్లాలో ప్రభుత్వ బడులకు చేరాల్సిన పాఠ్యపుస్తకాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. ఆత్మకూరు MEO ఆఫీస్ నుంచి కర్నూలు వైపు పాఠ్యపుస్తకాలు తరలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. నిబంధనలు విరుద్ధంగా రాత్రి వేళలో... అధికారులు ఎవరూ లేకుండా పాఠ్యపుస్తకాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పుస్తకాలు ఎక్కడి తీసుకెళుతున్నావని ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించగా పొంతలేని సమాధానాలు చెబుతున్నాడని స్థానికులంటున్నారు.