Andhra Pradesh: మంత్రుల రాజీనామాలు ఆమోదించిన గవర్నర్

Andhra Pradesh: కాసేపట్లో ఖాళీలు గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయనున్న గవర్నర్

Update: 2022-04-10 09:31 GMT

Andhra Pradesh: మంత్రుల రాజీనామాలు ఆమోదించిన గవర్నర్

Andhra Pradesh: మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. 24 మంత్రుల రాజీనామాలు ఆమోదం పొందాయి. కాసేపట్లో ఖాళీలు గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయనున్నారు గవర్నర్.

Tags:    

Similar News