AP Assembly: ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు: గవర్నర్ అబ్దుల్ నజీర్
Abdul Nazeer: నవరత్నాలతో ఏపీలో సంక్షేమ పాలన
AP Assembly: ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు: గవర్నర్ అబ్దుల్ నజీర్
Abdul Nazeer: ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.
జగనన్న గోరుముద్ధతో43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
జగనన్న గోరుముద్ధ ద్వారా ఇప్పటి వరకు రూ.3,239 కోట్లు ఖర్చు
ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్ కాలేజీలు ఏర్పాటు
జగనన్న గోరుముద్ధతో 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
వ్యవసాయ రంగానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్
పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టుల పనులు వేగవంతం
ప్రాజెక్టుల అంశానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యుల నినాదాలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
అసత్యాలు భరించలేకపోతున్నామంటూ నినాదాలు