Minister Kakani: చదువుకునే పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Kakani Govardhan Reddy: మనిషి జీవితాంతాం తోడుగా ఉండేది చదువే

Update: 2023-07-02 14:27 GMT

Minister Kakani: చదువుకునే పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Minister Kakani: మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది చదువుమాత్రమేనన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ ‌రెడ్డి. నెల్లూరు వెంకటాచలంలో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను...మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని...చదువుకునే పిల్లలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News