చిరు వ్యాపారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Update: 2020-04-11 13:23 GMT

గోపాలపురం: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లాక్ డౌన్ కారణంగా పూట గడవని పరిస్థితిలో ఉన్న పానీ పూరి చిరు వ్యాపారాలకు గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో పానీపూరి వ్యాపారుల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News