Kakinada: కాకినాడ జిల్లాలో పట్టాలు తప్పిన రైలు
Kakinada: విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రైలు
Kakinada: కాకినాడ జిల్లాలో పట్టాలు తప్పిన రైలు
Kakinada: కాకినాడ జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు విశాఖ నుంచి విజయవాడ వెళ్తు్న్న సమయంలో పిఠాపురం, సామర్లకోట మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పలు రైళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది.