గంటా కూడా వైసీపీ వైపు ఆకర్షితులవుతున్నారు :ఎంపీ విజయసాయి
Andhra Pradesh: గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం వైసీపీలో చేరారు
Vishwanathan Joined in YSR Congress Party
Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం వైసీపీలో చేరారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. సంవత్సరం క్రితమే కాశీ విశ్వనాథ్ వైసీపీలోకి చేరాలని కొన్ని కారణాలతో కుదరలేదని వివరించారు. గంటా కూడా వైసీపీ వైపు ఆకర్షితలవుతున్నారన్న విజయసాయి గంటా వైసీపీలో చేరడానికి సీఎం జగన్ నిర్ణయమే ముఖ్యమన్నారు. కొన్ని నిర్ణయాలు కొంత మందికి నచ్చకపోవచ్చు.. కానీ పార్టీ బలోపేతమే లక్ష్యమన్నారు.