Kondeti Chittibabu: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు అస్వస్థత
Kondeti Chittibabu: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అస్వస్థత
Kondeti Chittibabu: ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు అస్వస్థత
Kondeti Chittibabu: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యే చిట్టిబాబుకు అస్వస్థతకు గురికావడంతో వెంటనే రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చేర్చారు. మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్‌గా నిర్ధారించడంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అభిమానులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కుమారుడు వికాస్ తెలిపారు.