Alluri District: రెండు కోట్ల విలువైన గంజాయి కలకలం.. నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
Alluri District: పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరార్
Alluri District: రెండు కోట్ల విలువైన గంజాయి కలకలం.. నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
Alluri District: అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండలో పోలీసులు గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల నుంచి రెండు కోట్ల విలువ చేసే 900 కేజీల భారీ గంజాయి బస్తాలను సీలేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెల్ ఫోన్లు, ఒక ఐసర్ వ్యాన్ సీజ్ చేశారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరార్ అయ్యారు.