Ananta Venkatarami Reddy: మా పార్టీలోనూ కట్టప్పలు ఉన్నారు

Ananta Venkatarami Reddy: అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.

Update: 2025-11-04 11:28 GMT

Ananta Venkatarami Reddy: మా పార్టీలోనూ కట్టప్పలు ఉన్నారు

Ananta Venkatarami Reddy: అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. భూ కబ్జాల నుంచి బెదిరింపుల వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తమ పార్టీలోనూ కట్టప్పలు ఉన్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

వైసీపీలోనే ఉంటూ అధికార పక్షం నాయకులతో కుమ్మక్కై.. తమపైనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. రానున్న రోజుల్లో ప్రజలే వారిక సరైన బుద్ధి చెబుతారన్నారు. ఎంతమంది కట్టప్పలు వచ్చినా తనను రాజకీయంగా ఎదుర్కోలేరని గంటాపథంగా చెప్పారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. 

Tags:    

Similar News