Tirumala Tirupati: తిరుమల కొండలపై దట్టమైన పొగమంచు
Tirumala Tirupati: నెమ్మదిగా సాగుతున్న వాహనాల రాకపోకలు...
Tirumala Tirupati: తిరుమల కొండలపై దట్టమైన పొగమంచు
Tirumala Tirupati: వాతావరణంలో మార్పులు ఏర్పడిన కారణంగా తిరుమల క్షేత్ర వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూ ఓ వైపు ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తుంటే మరో వైపు కొండలలో దట్టమైన పొగ మంచు అలుముకోని ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పొగ మంచు కారణంగా ఆహ్లదకరంగా మారిన వాతావరణాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక తిరుమల రెండు ఘాట్ రోడ్లలో అలుముకున్న పొగ మంచు కారణంగా వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. తిరుమల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఇస్తారు.