Visakhapatnam CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌పై అందరి దృష్టి

సాగరతీరంలో సైకత శిల్పాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

Update: 2025-11-13 09:45 GMT

 Visakhapatnam CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌పై అందరి దృష్టి

విశాఖలో జరగబోతున్న సీఐఐ సమ్మిట్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. రిషికొండ సాగరత తీరంలో ఇసుకపై చెక్కిన సైకత శిల్పాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఏపీలో పెట్టుబడుసల వరద రాబోతుందన్నారు. 2014-19లో జరిగిన సమ్మిట్ కు భిన్నంగా ఇప్పుడు సమ్మిట్ జరగబోతుందన్నారు. భీమిలి నియోజకవర్గం మధురవాడ , ఎండాలలో ఆరు ఫౌండేషన్లు వేసుకోబోతున్నామని ఎమ్మెల్యే గంటా చెప్పారు. 

Tags:    

Similar News