Andhra Pradesh: ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ
Andhra Pradesh: ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Andhra Pradesh: ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ
Andhra Pradesh: ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనసీమ జిల్లా ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీగా పి.జాషువా, విజయవాడ డీసీపీగా విశాల్ గున్నీని నియమించింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఎస్పీగా సిద్దార్ధ కౌశల్, మంగళగిరిలోని ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా ఎస్ఎస్‌వి సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.