Visakhapatnam: విశాఖ ఏవోబీలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
Visakhapatnam: విశాఖ ఏవోబీలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి
విశాఖలో మావోయిస్టులకు మరియు పోలిసులకు మధ్య కాల్పులు (ఫోటో ది హన్స్ ఇండియా)
Visakhapatnam: విశాఖ ఏవోబీలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ ప్రారంభించారు.