Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మిర్చి లారీకి మంటలు

Mancherial: లారీకి విద్యుత్ తీగలు తగలడంతో చెలరేగిన మంటలు

Update: 2023-02-19 09:43 GMT

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మిర్చి లారీకి మంటలు

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలో మిర్చి లారీకి మంటలు అంటుకున్నాయి. జాతీయ రహదారిపై కన్నాల హనుమాన్ విగ్రహం ముందు నందిగామ నుంచి మహారాష్ట్రకు మిరప లోడ్ తో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. సుమారు 15 మిరప బస్తాలు ఖాళీ బుడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపుచేశారు.

Tags:    

Similar News