Theatre - Fire Accident: అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో మంటలు
Theatre - Fire Accident: బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులు...
Theatre - Fire Accident: అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్‌లో మంటలు
Theatre - Fire Accident: శ్రీకాకుళం జిల్లా పలాసలో అఖండ సినిమా ప్రదర్శిస్తున్న రవిశంకర్ థియేటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సౌండ్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు.. బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.