రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Rajahmundry: షాపింగ్ కాంప్లెక్స్‌ పైన ఉన్న వృద్ధులను రక్షించమని ఆర్తనాదాలు

Update: 2022-08-29 06:40 GMT

రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Rajahmundry: రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. తమను కాపాడాలంటూ షాపింగ్ కాంప్లెక్స్‌ పైన ఉన్న వృద్ధులను కేకలు వేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకొని.. వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.

Tags:    

Similar News