Guntur: గుంటూరులో అగ్నిప్రమాదం

Guntur: సిరాస్తి వెంచర్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

Update: 2024-04-25 13:00 GMT

Guntur: గుంటూరులో అగ్నిప్రమాదం

Guntur: గుంటూరులో అగ్నిప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు సమీపంలోని సిరాస్తి వెంచర్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో పైపులు పూర్తిగా తగలబడటంతో లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News