Fire Accident: బాపట్ల జిల్లా సింగుపాలెం వద్ద అగ్నిప్రమాదం..

Fire Accident: విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్ దగ్ధం

Update: 2023-05-29 07:34 GMT

Fire Accident: బాపట్ల జిల్లా సింగుపాలెం వద్ద అగ్నిప్రమాదం..

Fire Accident: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం సింగుపాలెం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. చెరుకుపల్లి మండలం కనగాల గ్రామం నుంచి నిజాంపట్నానికి గడ్డిలోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా కాలి బూడిదయ్యింది.

Tags:    

Similar News