Nandyala: HDFC బ్యాంకులో చెలరేగిన మంటలు.. నగదు, డాక్యుమెంటు సేఫ్‌గా ఉందన్న బ్యాంక్ మేనేజర్

Nandyala: బ్యాంకులోని రెండు ఏసీలు, ఫ్యాన్లు, రెండు కంప్యూటర్లు దగ్దం

Update: 2023-07-06 07:45 GMT

Nandyala: HDFC బ్యాంకులో చెలరేగిన మంటలు.. నగదు, డాక్యుమెంటు సేఫ్‌గా ఉందన్న బ్యాంక్ మేనేజర్ 

Nandyala: నంద్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ టౌన్ టీబీ రోడ్ వద్ద ఉన్న HDFC బ్యాంకులో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. కాగా ఈ ప్రమాదంలో బ్యాంకులోని రెండు ఏసీలు, ఫ్యాన్లు, రెండు కంప్యూటర్లు కాలిపోయాయి. బ్యాంకులోని నగదు లాకర్లో సేఫ్ గా ఉందని, ప్రతి డాక్యుమెంటు స్టోర్ చేశామని ఖాతాదారులు ఎవరు ఆందోళన చెందవద్దని HDFC బ్యాంక్ మేనేజర్ తెలిపారు.

Tags:    

Similar News