Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్నాథ్‌ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌..

Gudivada Amarnath:

Update: 2023-08-11 05:10 GMT

Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్నాథ్‌ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌.. 

Gudivada Amarnath: ఏపీ మంత్రి అమర్నాథ్‌ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌ క్రియేట్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఫేక్ అకౌంట్‌తో డబ్బులు పంపాలంటూ రిక్వెస్టులు పంపుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. అలాంటి రిక్వెస్టులు వస్తే బ్లాక్ చేయాలని తెలిపారు.

Tags:    

Similar News