Kethireddy Pedda Reddy: తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
Kethireddy Pedda Reddy: తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
Kethireddy Pedda Reddy: తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
Kethireddy Pedda Reddy: తాడిపత్రి పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి గ్యాంగ్‌స్టర్‌లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ర్యాలీ చేస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ర్యాలీకి అనుమతి ఇచ్చి అడ్డుకోవడమేంటని పోలీసుల తీరును ఖండించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.