Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
Kodali Nani: జనసేన అధినేతపై మాజీమంత్రి కొడాలి నాని ఫైర్
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో, మాజీమంత్రి కొడాలి నాని, ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని ఫైర్ అయ్యారు. నిక్కర్లు వేసుకునే పిల్లల్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుతున్నారన్నారు. ఎవరో రాసిన స్రిప్టులు చదువుతూ రాజ్యాంగం పై అవగాహన లేని వారు రాజకీయాలకు వస్తే ఇలాగే జరుగుతుందని, కొడాలి నాని మండిపడ్డారు.