Kalava Srinivasulu: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు
Kalava Srinivasulu: రైతులకు డ్రిప్, వ్యవసాయ పరికరాలు మూడేళ్లుగా అందడం లేదు
Kalava Srinivasulu: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు
Kalava Srinivasulu: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు డ్రిప్, వ్యవసాయ పరికరాలు మూడేళ్ళుగా అందడం లేదన్నారు. ఈనెల 20న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీకేపల్లి, పెనుగొండ మీదుగా సోమందేపల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అసత్య పాలనలో ప్రజల కష్టాలు, బాధలో ఉండే వారికి అండగా ఉండేందుకు చంద్రబాబు జిల్లాకు వస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల వారు చంద్రబాబు పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.