Daggubati Venkateswara Rao: వైసీపీ నుంచి గెలవకపోవడమే మంచిదైంది
Daggubati Venkateswara Rao: 2019లో గెలిస్తే.. ఇంత స్వేచ్చగా తిరగలిగేవాడిని కాదు
Daggubati Venkateswara Rao: వైసీపీ నుంచి గెలవకపోవడమే మంచిదైంది
Daggubati Venkateswara Rao: పర్చూరులో వైసీపీ నుంచి తాను ఓడిపోవడమే మంచిదైందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. కారంచేడులో స్థానికులతో మాటామంతీ కలిపిన ఆయన వైసీపీ నిబంధనలకు తాము ఈ పార్టీలో ఇమడలేమని నిర్ణయించుకుని.. బీజేపీలోకి వెళ్లినట్టు వివరించారు. వైసీపీ పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు మరమ్మతు పనులు చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగే వాడిని కాదని.. ఓడిపోవడం మంచిదైందన్నారు.