Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్..

Balineni Srinivasa Reddy: 3 జిల్లాల కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేని శ్రీనివాసులురెడ్డి

Update: 2023-04-29 07:04 GMT

Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.. 

Balineni Srinivasa Reddy:  వైసీపీ అధిష్టానానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి షాక్ ఇచ్చారు. మూడు జిల్లాల కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి బాలినేని తప్పుకున్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని.. కొన్ని రోజులుగా వైసీపీ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Tags:    

Similar News