Eluru : అదుపుతప్పి కాలువలో పడ్డ కారు
అదుపుతప్పి కాలువలో పడ్డ కారు ఏలూరు జిల్లా కుక్కునూరులో ఘటన డివైడర్‌ను ఢీకొనటంతో ప్రమాదం కారులోని బెలూన్స్ ఓపెన్ అవ్వటంతో తప్పిన ప్రమాదం
Eluru : అదుపుతప్పి కాలువలో పడ్డ కారు
ఏలూరు జిల్లాలో కారు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కునూరులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు చెరువులో పడిపోయింది. కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామానికి చెందిన దంపతులు.. రాజమండ్రి నుంచి స్వస్థలమైన చర్లకు కారులో వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో భార్యాభర్తలు ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.