తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్‌ ఎప్పుడంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్‌ ఎప్పుడంటే?

Update: 2023-02-09 07:16 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్‌ ఎప్పుడంటే?

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 15 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అలాగే.. తెలంగాణలో ఒక టీచర్స్‌, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 13న పోలింగ్‌, మార్చి 16న కౌంటింగ్ జరగనుంది.

Tags:    

Similar News